నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు..నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. రిజర్వేషన్ల అమలుకు