telugu navyamedia

Njanennum Kinavu Video Song from Aadya Rathri

“బాహుబలి” స్టైల్ లో మలయాళ సాంగ్… వైరల్

vimala p
తెలుగు సినిమా సత్తాను నిరూపించిన “బాహుబ‌లి” చిత్ర విజ‌యంలో సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించిన సంగ‌తి తెలిసిందే. కీర‌వాణి స‌మ‌కూర్చిన బాణీల‌కి సంగీత ప్రేక్ష‌కులను మైమరపించింది.