telugu navyamedia

Nirmala Seetaraman Onions Parliament

ఉల్లి ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్.. కౌంటర్ ఇచ్చిన నిర్మలా సీతారామన్

vimala p
చుక్కలనంటిన ఉల్లిపాయల ధరలపై పార్లమెంట్ దద్దరిల్లింది. పెరిగిన ఉల్లి ధర పై సభలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని