telugu navyamedia

Nidhi Agarwal Using The Lockdown Time Productively

లాక్‌డౌన్‌ సమయంలో నిధి అగర్వాల్ ఎం చేస్తుందో తెలుసా …

vimala p
కరోనా కారణంగా సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోయిన్స్ కొందరు వర్కవుట్స్ చేసుకుంటూ తమ బాడీని ఫిట్‌గా చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.