telugu navyamedia

Nidhi Agarwal and Anu Immannnuel for Raviteja’s next

రవితేజ తరువాత చిత్రం కోసం స్టార్ హీరోయిన్స్

vimala p
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “క్రాక్”. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు.