telugu navyamedia

Newly married couple cast vote

పెళ్లి దుస్తుల్లో పోలింగ్‌ బూత్‌కు..  ఓటేయడానికి వచ్చిన  కొత్త జంట!

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌