telugu navyamedia

New Stills from Lakshmi’s NTR

వైరల్ : వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” స్టిల్స్…

రామ్ గోపాల్ వర్మ అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది వివాదం. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వివాదాస్పద పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ.