నూతన పార్లమెంట్ భవనాల నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగింది. ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. దాదాపుగా రూ.971 కోట్లతో పార్లమెంట్ భవనాల నిర్మాణం జరగబోతున్నది. 2022 నాటికి
కొత్త పార్లమెంటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ప్రధాని మంత్రి మోదీ పార్లమెంట్ భవనానికి భూమిపూజ చేయనున్నారు. రూ