telugu navyamedia

New MLA Quarters alloted Telangana

తెలంగాణ ఎమ్మెల్యేలకు త్వరలో కొత్త క్వార్టర్స్‌

తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించిన నూతన క్వార్టర్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర శాసనసభ్యులకు వివిధ పార్టీల నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.