ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2)ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి