telugu navyamedia

New Delhi Liquors Special Corona Tax

మద్యం ప్రియులకు షాక్.. ‘కరోనా’ రుసుము అదనం!

vimala p
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే, లిక్కర్ అమ్మకాలే శ్రేయస్కరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.