telugu navyamedia

New Cases Coronavirus Lav Agarwal

ప్రస్తుతం దేశంలో 17,610 యాక్టివ్‌ కేసులు

vimala p
ఈ రోజు  మధ్యాహ్నం వరకు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,684 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.