telugu navyamedia

Netizens fires on Sushanth Singh Rajputh’s Girl Friend Rhea Chakraborthy

సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా అంటున్న రియా.. మరోసారి విరుచుకుపడుతున్న నెటిజన్లు

vimala p
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సీబీఐ అలాగే మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ రియాను విచారిస్తోంది.