telugu navyamedia

Netizens fires on Manchu Manoj

“నా డ్యాష్…” అంటూ మనోజ్ ట్వీట్… నెటిజన్లు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “కియా మోటార్స్” తాయారు చేసిన మొదటి కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్