telugu navyamedia

Netizen Warning to Rashmi Gautam

రష్మీ పొగరు గురించి నెటిజన్ ట్వీట్

vimala p
ప్రముఖ హాట్ యాంకర్ రష్మీ ఒకవైపు యాంకరింగ్ చేస్తూ… అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రష్మీపై మండిపడ్డాడు.