telugu navyamedia

Nellore. ap

ఆత్మకూరు బరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తి ?

navyamedia
ఏపీలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీకీర్తిని పోటీలో దింపే ఆలోచ‌న‌లో వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది.