telugu navyamedia

Negative Response for Keerthy Suresh Lean Look

కీర్తి లీన్‌ లుక్ కు నెగటివ్‌ రెస్పాన్స్

vimala p
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు… అయితే కీర్తీ సురేశ్‌ సన్నబడితే మాత్రం ఫ్యాన్స్‌ తట్టుకోలేకపోతున్నారు. కీర్తి ఇలా తయారైందేంటి, ఫేస్‌లో ఛార్మ్‌ లేదు, గ్లో తగ్గిపోయింది అని