telugu navyamedia

Neeya 2 full movie leaked on Tamil Rockers

లక్ష్మీరాయ్ కి ఊహించని షాక్… విడుదలకు ముందే సినిమా లీక్

vimala p
జై, లక్ష్మీరాయ్‌, కేథరిన్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన తాజా చిత్రం ‘నీయా2’. జెంబో సినిమాస్‌ పతాకంపై శ్రీధర్‌ అరుణాచలం నిర్మించిన ఈ చిత్రానికి ఎల్‌.సురేష్‌ దర్శకత్వం వహించారు.