telugu navyamedia

Nayanatara to Hosts Bigg Boss-3

బిగ్‌ బాస్‌ సీజన్‌-3″లో నయనతార

vimala p
“బిగ్‌ బాస్‌ సీజన్‌-3″లో నయనతార హోస్ట్‌గా నటించనున్నట్టు కోలీవుడ్‌ సమాచారం. విజయ్‌ టీవీ నిర్వహిస్తున్న బిగ్‌ బాస్‌ షోకు విశ్వనటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.