telugu navyamedia

National water awards ap third place

జాతీయ జల అవార్డుల్లో ఏపీకి మూడో స్థానం

vimala p
జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. నీటి సంరక్షణ, నిర్వహణ, వినియోగంలో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది.