telugu navyamedia

Narendra Modi BJ PFarm Bills

వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుంది: ప్రధాని మోదీ

vimala p
కేంద్ర ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ‌ బిల్లులను విపక్షాలతో పాటు  తమ సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు కూడా కూడా వ్యతిరేకిస్తుండటం బీజేపీ సర్కారును ఇబ్బంది పడుతోంది.