telugu navyamedia

Narendra Modi Biopic Release Date

“పిఎం నరేంద్ర మోడీ” బయోపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు

vimala p
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్