telugu navyamedia

Narendra Modi 7 Sutras Corona viras

కరోనా కట్టడికి మోదీ ఏడు సూత్రాలు.. ప్రజలు అమలు చేయాలని వినతి!

vimala p
కరోనాపై పోరులో విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సూత్రాలను ప్రకటించారు. ఈ రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ప్రజలు తప్పక పాటించాల్సిన ఏడు