telugu navyamedia

Nara Lokesh Chandrababu Telugudesam

నేడు చంద్రబాబు పెళ్లి రోజు..లోకేశ్ శుభాకాంక్షలు

vimala p
ఇవాళ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.