telugu navyamedia

Nani V Movie Release To Be Postponed Due To Coronavirus

నాని ‘వి’ సినిమా వాయిదా

vimala p
మహమ్మారి కరోనా ప్రభావంతో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘వి’ సినిమా వాయిదా పడింది. ఈ సందర్భంగా నిర్మాతలు అఫీషియల్ ట్వీట్ చేశారు.