telugu navyamedia

Nani and Vikram Kumar Movie Titled as Gang Leader

“గ్యాంగ్ లీడర్”గా ఫిక్స్ అయిన నాని

vimala p
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చేయనున్నాడు.