telugu navyamedia

Nandamuri Balakrishna Says Thanks to Telangana CM KCR

కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు : బాలకృష్ణ

vimala p
దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి య‌న్‌.టి.రామారావు జీవితాన్ని భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలిసేలా ప‌ద‌వ త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కాల్లో ప్ర‌చురించ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నందమూరి బాల‌కృష్ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు.