telugu navyamedia

Nampally school childrens injured Hyd

హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా..

vimala p
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం