telugu navyamedia

Nalini Perole Marriage daughter Haridra

మరో నెల రోజుల పెరోల్ పొడిగించాలని కోరుతున్న నళిని!

vimala p
రాజీవ్ గాంధీ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని కుమార్తె పెళ్లి నిమిత్తం నెల రోజుల పెరోల్ పై వేలూరు కేంద్ర కర్మాగారం నుంచి బయటకు వచ్చింది.