telugu navyamedia

Nagarjuna Will Walk Out From Bigg Boss 4 Telugu

“బిగ్ బాస్-4” కు దూరం కానున్న నాగార్జున

vimala p
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈవారం నామినేషన్ ప్రక్రియలో రచ్చ మాములుగా లేదు.