telugu navyamedia

Naga Chaitanay Donates Rs 25 Lakhs To ccc

క‌రోనా క్రైసిస్ చారిటీకి నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం

vimala p
కరోనా మహమ్మారి నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘సి.సి.సి. మ‌న‌కోసం’