telugu navyamedia

Nadendla Manohar Janasena AP

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు: నాదెండ్ల మనోహర్

vimala p
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని పట్టించుకోకుండా… దాడులను నిరసించిన వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.