telugu navyamedia

Nacharam

బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం… ఎందుకంటే..?

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో నాచారంలో బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది… భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించిన విజయలతారెడ్డి… ఆత్మహత్యాయత్నం చేశారు.