telugu navyamedia

Mysore Student Abhishek Shot USA

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్య

vimala p
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన 25 ఏళ్ల అభిషేక్ సుధేశ్ ను ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు.