telugu navyamedia

Myanmar 41 Dead 80 Missing Heavy Rains

భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలం.. 41 మంది మృతి 80 మంది గల్లంతు!

vimala p
మయన్మార్ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 48కి చేరుకుంది.