telugu navyamedia

Murder : Ram Gopal Varma says he never hurted anyone

“మర్డర్” ఎవరినీ కించపరచదు : ఆర్జీవీ

vimala p
సంచలన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన క‌ల్పిత చిత్రం “మ‌ర్డ‌ర్”. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ ‌అమృతా ప్రణయ్ కోర్టుకెక్కారు.