telugu navyamedia

Mrps Manda Krishana comments KCR

నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు: మంద కృష్ణ

vimala p
నిరసన వ్యక్తం చేయడం నేరం కాదని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. నిరసనను అడ్డుకుంటున్న ప్రభుత్వమే నేరం చేసినట్టని తెలిపారు. నియంతృత్వ ధోరణితో తమను అడ్డుకుంటున్నారన్నారు.