telugu navyamedia

MP Komatireddy comments TRS RTC

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి

vimala p
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.