telugu navyamedia

MP Garikapati down bp levels parliament

పార్లమెంట్ లో కుప్పకూలిన గరికపాటి.. ఆసుపత్రికి తరలింపు

vimala p
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి.