telugu navyamedia

MP Azam Khan Parliament Sorry

ఎట్టకేలకు  క్షమాపణలు చెప్పిన ఎంపీ ఆజంఖాన్‌

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ ఎట్టకేలకు లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. గురువారం స్పీకర్‌ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.