telugu navyamedia

Movie Online Cancellation Minister thalasani

ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి..!

vimala p
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు