telugu navyamedia

Mothkpalli arrest Rtc Strike Telangana

బంద్ కు మద్దతిచ్చిన మోత్కుపల్లి అరెస్ట్

vimala p
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ