telugu navyamedia

Mother Daughter murder Hyderabad

హైదరాబాద్‌ పాతబస్తీలో.. తల్లీకుమార్తెల దారుణ హత్య

vimala p
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన చోటుచేసుకొంది. ఘాజీమిల్లత్ నల్లవాగులోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు.