telugu navyamedia

Mom thought she had kidney stones gave birth to triplets

కిడ్నీలో రాళ్లు అని ఆసుపత్రికి వెళ్ళి… ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

vimala p
దక్షిణ డకోటాలో ఉండే డాన్నెట్టె గిల్ట్జ్‌(34) అనే మహిళ గత కొన్నిరోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. కిడ్నీలో రాళ్ల వల్లే ఈ నొప్పి వస్తుందనుకుందామె. నొప్పి