telugu navyamedia

MLC nominations file date end today

ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు చివరిరోజు

vimala p
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్లు వేసేందుకు నేడు ఆఖరి రోజు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.