telugu navyamedia

MLA Kotamreddy Arrest Nellore

ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. ఆ వెంటనే బెయిల్!

vimala p
ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. , ఆపై స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.