telugu navyamedia

MLA Car accident 2 members spot death

ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి..నలుగురికి గాయాలు

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కూడా