telugu navyamedia

Missed accident in the narrows

తృటిలో తప్పిన ప్రమాదం…

Vasishta Reddy
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా చాలా మంది మరణించారు. అయితే ఇక్కడ మాత్రం ప్రమాదం తృటిలో తప్పిపోయింది.