telugu navyamedia

Minister Suresh give clairty Ammavodi

అమ్మఒడి పథకం వారికే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకే వర్తింపజేస్తామని