telugu navyamedia

Minister sucharitha fire Lokesh

హత్యలపై లోకేశ్ దుష్ప్రచారం..హోంమంత్రి సుచరిత ఫైర్

vimala p
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయనీ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు.